కోరుట్ల

22 వార్డు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం

viswatelangana.com

March 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

22 వార్డు శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం పట్టణంలోనీ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో అన్నదాన కార్యక్రమం ప్రారంభించరు ప్రతిరోజు 41 రోజులు అన్నదాన కార్యక్రమంనిర్వహించును మాలధారణ వేసుకున్న స్వాములకు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు టేకుల నరేష్ ఆలయ గురుస్వామి మాడవెని సురేష్ బిజెపి ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్ మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ మాడవేని సునీల్ కుమార్బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మాడవేని స్వప్న కార్యకర్త గడ్డం సంధ్య. కౌన్సిలర్స్ జిందం లక్ష్మీనారాయణ ఆడెపు కమల మధు. గంధం గంగాధర్. ఆలయ కమిటీ సభ్యులు రాచకొండ శ్రీనివాస్ బొమ్మన విజయ్ కుమార్ మర్రిపల్లి రవి గౌడ్ మర్రిపల్లి శంకర్ గౌడ్ మహేష్ పవన్సంద శ్రీపతి సల్ల శ్రీకాంత్ గుర్రాల సాయి కృష్ణ. సల్ల నవీన్ చింతకుంట రమేష్. అంది వంశీ చెట్లపల్లి శ్రీనివాస్ అంజన్న మాలదారులు వార్డు ప్రజలునాయకులు పాల్గొన్నారు మొదటిరోజు అంజన్న మాలధారణ వేసుకున్న స్వాములు ఒక వంద మూడు103 స్వాములకు అన్నదాన కార్యక్రమం మొదటిరోజు భిక్ష పెట్టరు జైశ్రీరామ్ జై హనుమాన్ ప్రతిరోజు కూడా అంజన్న స్వాములకు భిక్ష పెట్టరు ఒక్కరోజు ముందు దేవాలయ కమిటీకి గురు స్వాములకు తెలుపాగాలరు

Related Articles

Back to top button