జగిత్యాల

స్వచ్చ దనం- పచ్చదనంపై రోజు వారి షెడ్యులు

viswatelangana.com

August 3rd, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

స్వచ్చ దనం- పచ్చదనం కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ రోజు వారి షెడ్యులు ప్రకారం సంబధిత సిబ్బంది వార్డు ఆఫీసర్స్, ఆర్పీ లు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది తో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమములో భాగంగా రోజువారీగా చేయవలసిన కార్యక్రమాలు వివరించారు. ఇట్టి కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్, వార్డు ఆఫీసర్స్ , ఆర్పీలు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, మెప్మ సిబ్బంది పాల్గోన్నారు.

Related Articles

Back to top button