కోరుట్ల
కోరుట్ల పట్టణంలోని రామ్ నగర్ లో వ్యక్తి సూసైడ్ నోట్ కలకలం

viswatelangana.com
May 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్డు కు చెందిన కెలేటి పరమేష్ అనే వ్యక్తి వ్యవసాయ మార్కెట్ కమిటీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. తన చావుకి ఐదుగురి కారణం అంటూ సూసైడ్ నోట్ రాసి ఏవో తెలియని గోళీలు వేసుకున్నాడు. ప్రస్తుతం జగిత్యాల ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. సూసైడ్ నోట్ లో అప్పు ఇచ్చిన వ్యక్తి మరియు కుల సభ్యులు బాధించినట్లు తెలుస్తుంది.



