కోరుట్ల
ఎల్ఆర్ఎస్, ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్సు వంద శాతం పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ బి.ఎస్ లత

viswatelangana.com
March 26th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ మున్సిపాల్ కార్యాలన్ని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత ఆకస్మిక తనిఖీ చేసారు. అనంతరం మార్చి 31 లోగ ఎల్ఆర్ఎస్ అలాగే ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్సు వంద శాతం పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, అలాగే మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.



