వెల్గటూర్

అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

viswatelangana.com

April 14th, 2025
వెల్గటూర్ (విశ్వతెలంగాణ) :

అంబేద్కర్ 134 వ జయంతి ని పురస్కరించుకొని వెల్గటూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ రేగుంట నర్సయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలవేసి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి అన్ని కుల సంఘాల నాయకులు హాజరు అయ్యారు.. ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యలు తాటిపర్తి శైలెందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మెన్.. గుండాటి గోపిక, జితేందర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ గోళ్ళ తిరుపతి, మాజీ సర్పంచ్ మెరుగు మురళి, కొమ్ము రాంబాబు జక్కుల రాములు, గాజుల లక్ష్మణ్ గుడాటి సందీప్ రెడ్డి ఉప సర్పంచ్, చొప్పదండి సతీష్ ఎస్సి సెల్ ఉమ్మడి మండల అధ్యక్షుడు.. వడకపురం రవి, బీసీ సెల్ అధ్యక్షుడు బందెల ఉదయ్, గొల్ల కాపరుల జిల్లా అధ్యక్షులు ఎలుక రాజు దళిత నాయకులు నాయకులు రామిల్ల లక్ష్మణ్ కుశనపెల్లి రవి, కుమ్మరి ఎల్లయ్య, ఎమ్మార్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకెనపల్లి సతీష్, ఎమ్మార్ పి ఎస్ ఉమ్మడి మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి తిరుపతి, వెంకటేష్, రాజేష్, అశోక్, చిత్తరి రాజయ్య, నరేష్, ప్రశాంత్, వినయ్, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button