రాయికల్

సహకార శిక్షణలో ప్రథమ స్థానం పొందిన పాక్స్ కార్యదర్శి

viswatelangana.com

April 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలము భూపతిపూర్ గ్రామ ఫాక్స్ కార్యదర్శి కాకతీయ సహకార శిక్షణా కేంద్రం వరంగల్ లో డి సి ఎ-సి ఎ కోర్స్ లో 5 నెలల శిక్షణ అనంతరం జరిగిన పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించిన ఎల్లాల చంద్ర శేఖర్ రెడ్డి. మొదటి స్థానం పొందినందున పలువురు అభినందించారు.

Related Articles

Back to top button