రాయికల్
ప్రాథమిక పాఠశాలలో స్కూల్ బ్యాగులు అందజేత

viswatelangana.com
June 19th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సింగిల్ పేరెంట్ గల 11 మంది విద్యార్థులకు మెక్కొండ రామిరెడ్డి విద్యార్థుల తరగతికి అనుగుణంగా ఉచితంగా స్కూల్ బ్యాగులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి కృష్ణ కిషోర్ కవిత శృతి మాజీ ఎస్ఎంసి చైర్మన్ నల్లాల శేఖర్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు



