కోరుట్ల
సుభాష్ చంద్రబోస్ 127 వ జయంతి వేడుకలు
viswatelangana.com
January 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
స్థానిక కోరుట్ల పట్టణంలోని సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో సుభాష్ చంద్రబోస్ జాతీయ ఉద్యమ నాయకుడు 127వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ పోరాటం వారి ఏర్పరచుకున్న సైన్యం స్వతంత్ర ఉద్యమంలో వారి పాత్ర పలు అంశాల గురించి వచ్చిన పాఠకులు గ్రంథాలయ కమిటీ సభ్యులు వివరించి వారి ఘనతను కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు చెన్న విశ్వనాథం ఎల్ నరేందర్ ఏం రామకృష్ణ ఏం జగదీష్ మనోజ్ సృజన్ విజయ్ సమీర్ గ్రంథాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు



