కోరుట్లనిజామాబాద్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముట్టడి

viswatelangana.com
September 11th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
నిజామాబాద్ (విశ్వతెలంగాణ) :
శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియమించాలి. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని అలాగే నూతన మరియు వృత్తి కోర్సులను ప్రవేశపెట్టి పి హెచ్ డి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాతవాహన యూనివర్సిటీని ముట్టడించారు.. ఈ ముట్టడిలో ఏబీవీపీ, జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ పాల్గొన్నారు



