రాయికల్

అత్యవసర సమయంలో రక్తదానం

viswatelangana.com

March 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్త పేట గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అను వ్యక్తి జగిత్యాలలో ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఉండగా రక్తం మరియు ప్లేట్ లెట్ లేనందున సామాజిక సేవకులు మున్ను ను సంప్రదించగా అలురూ గ్రామానికి చెందిన మ్యాకల సంతోష్,సిద్దం వేణు ఏ పాజిటివ్ బ్లడ్ మరియు ప్లేట్ లెట్స్ ను అందించి ఆపదలో ఉన్న పేషెంట్ ప్రాణాలు రక్షించారు అత్యవసర సమయంలో స్పందించి సహాయం చేసిన వీరిద్దరిని పలువురు ప్రశంసించారు

Related Articles

Back to top button