కథలాపూర్

సురమ్మ ప్రాజెక్టు పనులకు 80 కోట్ల నిధులు విడుదల

viswatelangana.com

July 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలపూర్ మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీ చెయ్యని పని ప్రతి పక్షములో వున్నప్పుడు పోరాటం చేసి అధికారంలోకి రాగానే 6నెలల్లోనే సురమ్మ ప్రాజెక్టు పనులకు 80 కోట్ల నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించడాన్నీ స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పెద్దలు ఆది శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన కృతజ్ఞతతో పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు మాట్లాడుతూ శాసనసభ ఎలక్షన్ ముందు మాట ఇచ్చినం అధికారంలోకి రగానే మాటమిధ నిలబడి పనులు ప్రారంభo చేసినం అని అన్నారు కార్యక్రమంలో వెలిచాల సత్యనారాయణ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అల్లకొండ లింగగౌడ్ రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ కార్యదర్శి కల్లెడ గంగాధర్ రాష్ట్ర చేనేత రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పులి హరిప్రసాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దనుంజయ్ రెడ్డి పంబల శంకర్ పుండ్రా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button