కథలాపూర్
అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అక్షింతలు తీసుకొనివెళ్లిన దుంపేట వాసులు
viswatelangana.com
January 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామం నుండి చేతితో వొలిసిన అంక్షింతలను దొప్పల రమేష్ బాశెట్టి శ్రావణ్ కుమార్ సుద్దాల పవన్ లు తీసుకొని వెళ్లారు.



