రాయికల్
అవినీతి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సిసిఆర్ సంస్థ సభ్యులు

viswatelangana.com
February 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ సంస్థ సభ్యులు రాయికల్ మండల తహసీల్దార్ కార్యాలయ అవినీతి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సిసిఆర్ సంస్థ సెంట్రల్ సభ్యులు భూక్యా చరణ్ కాంత్, చంద్రకాంత్, రత్నాకర్,తాలూకా మల్లేష్,వివేకానందం, జయప్రకాశ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.



