కొడిమ్యాల

ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులు తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత

viswatelangana.com

June 28th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని శ్రీరాములపల్లి, కొడిమ్యాల పూడూర్ గ్రామల లో రేషన్ షాపులను మల్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్, కట్ట విష్ణు, తనిఖీ చేసి, శ్రీ హరి హర ఆగ్రో ఇండస్ట్రీస్ శ్రీ అమృత ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులు తనిఖీ చేయడం జరిగింది మిల్లులు రబీ సీజన్ 23-24 కి సంబంధించి ప్రభుత్వానికి చెల్లంచవలసిన సిఎంఆర్ గడువు తేదీ లోపల చెల్లించుటకు ఆదేశించినైనది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత, డిఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్, డిటిసిఎస్ మల్యాల శ్రీ కట్ట విష్ణు, స్వామి ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆర్ ఐ కరుణాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button