కోరుట్ల
నూతనంగా ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన తాజా మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య

viswatelangana.com
August 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ సంగమల్ల శ్రీకాంత్ ని కలిసిన మాజీ సర్పంచులు, మొన్నటి వరకు బాధ్యతలు నిర్వహించిన కిరణ్ కుమార్, విఆర్ పై జగిత్యాలకు బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో నూతనంగా ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సంఘమల్ల.శ్రీ కాంత్ ని మర్యాదపూర్వకంగా కలిసమని కల్లూరు తాజా మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్ పల్లి ఉప సర్పంచ్ తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ రాజనర్సయ్య, తదితరులు ఉన్నారు



