కోరుట్ల

ఉత్తమ్ ను పరామర్శించిన కృష్ణారావు

viswatelangana.com

September 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు విలేకరులతో ఫోన్ లో మాట్లాడుతూ పురుషోత్తం రెడ్డి మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన వెంట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలాల జలపతి రెడ్డి ఉన్నారు.

Related Articles

Back to top button