కోరుట్ల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నియోజకవర్గ ఇంచార్జ్ ప్రత్యేక సమీక్ష సమావేశంలో నర్సింగ్ రావు

viswatelangana.com
March 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
హైదరాబాద్ జలసౌధలో శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు.



