కోరుట్ల

ఎండీ ఖాజా సుభానోద్దీన్ ను సన్మానించిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com

June 4th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘాట్ కేసర్ లో  జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి టెక్వాండో  పోటీలలో కోరుట్ల పట్టణానికి  చెందిన ఎండీ  ఖాజా సుభానుద్దీన్ బ్రోంజ్ (కాంస్య) మెడల్ సాధించారు గత మూడు సంవత్సరాలనుండి ఎన్నో బంగారు వెండి మేడల్స్ సాధించి కోరుట్ల పట్టణ పేరును రాష్ట్ర స్థాయి లో  కోరుట్ల పేరును అందరికీ తెలిసేలా చేసారు మరియు 21 వార్డ్ గల ఎండీ ఖాజా సుభానోద్దీన్ యొక్క పట్టుదల మరియు కృషి నీ 21 వార్డ్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ రిజ్వాన్ అధ్వర్యంలో నియోజకవర్గ  పెద్దలు గౌరవనీయులు  కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఎండీ ఖాజా సుభానోద్దీన్ ను శాలువాతో సన్మానించారు.

Related Articles

Back to top button