రాయికల్
బీసీల ఐక్యత అధ్యక్షుడు రొట్టె శ్రీధర్

viswatelangana.com
May 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుధవారం రోజున బీసీల ఐక్యత కమిటీ నిర్వహించి ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా రొట్టె శ్రీధర్ ఉపాధ్యక్షులుగా భూషణ వేణి శ్రీనివాస్ సింగనీ నవీన్ ప్రధాన కార్యదర్శిగా కనపర్తి శ్రీనివాస్ కోశాధికారిగా బయ్యని అంజయ్య సంయుక్త కార్యదర్శి కొక్కెర చంద్రశేఖర్ ఆర్గనైజింగ్ అనుపురం చిన్న లింబాద్రిగౌడ్ లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ గ్రామంలో మనమందరం ఐక్యంగా ఉండి కలిసికట్టుగా ముందుకు పోదామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు కార్యవర్గ సభ్యులు అన్ని కులాల బిసి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు



