కోరుట్ల
22 వ వార్డు అంగన్వాడీ లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

viswatelangana.com
April 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని 22 వ వార్డ్ బాలాజీ రోడ్ -3 అంగన్వాడీ కేంద్రంలో తేది:-03-04-2024 నాడు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. ఇందులో 3 సం,, నుండి 6సం,, పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమంలో వారి అభివృద్ధి పరిశీలన పత్రాలు అందజేయడం జరిగింది పిల్లల చేత పూర్వ విద్య కార్యక్రమాల ప్రదర్శన చేయడం జరిగింది ఇందులో భాగంగా డీడబ్ల్యూవో వాణిశ్రీ, సీపి డీవో తిరుమలదేవి, సూపర్వైజర్ హేమలత, షైనీ,స్వర్ణ అంగన్వాడీ టీచర్ షేక్ ఇమ్రానా ఆయమ్మ యశోద స్కూల్ పిల్లలు వారి తల్లి తండ్రులు పాల్గొనడం జరిగింది స్కూల్ కు టేబుల్ ఆట పాటలలో గెలిచిన పిల్లలకు బహుమతులు తునికి రాజేష్ ఇవ్వడం జరిగింది



