రాయికల్
జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో రన్నర్ గా నిలిచిన రాయికల్ కెమెరా క్లబ్
viswatelangana.com
January 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగిత్యాల జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో 12 మండలాలు పాల్గొనగా అందులోఅద్భుతమైన ఆట ప్రదర్శించి ఫైనల్ చేరి రాయికల్ కెమెరా క్లబ్ రన్నర్ గా విజయం సాధించారు. రాయికల్ కెమెరా క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, మరియు సభ్యులు సురేష్ సతీష్ మహేష్ బలరాం సురేష్ రవి శ్రీకాంత్ నరేష్ మరియు ఇతర ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు



