కథలాపూర్ మండల కేంద్రంలో ఘనంగా రంజాన్ వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కేంద్రంలో గల గ్రామాలలో సిరికొండ. గంభీర్పూర్ తండ్రీయల్ వివిధ గ్రామాలలో ఘనంగా ఈద్-ఉల్ పితర్ శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం సోదరులు ఈ పండుగ ఈద్ యొక్క ప్రాముఖ్యత. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ ఇది చాలా అర్థవంతమైన రోజు ఈద్-ఉల్ -పితార్ రంజాన్ మార్చి నెలలో ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీన ముగిస్తుంది. అయితే ఈ తేదీలు చంద్రుని విక్షణాలపై ఆధారపడి ఉంటాయి ఈ రోజు యువకులు ఈద్ కానుకలను స్వీకరిస్తారు మరియు కొత్త దుస్తువులను ధరించుకుంటారు ముస్లిం సోదరుల ఇళ్లల్లో ఈరోజు తీపి వెర్మిసెల్లిని లేదా సేమ్యాల పదార్థాలను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు మసీదులను సందర్శిస్తారు నమాజ్ చేస్తారు మరియు అందరిని కౌగిలించుకుంటారు ఈరోజు పేద ప్రజలకు సహాయం చేస్తారు మరియు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేస్తారు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రజలకు అల్లకు కృతజ్ఞతలు తెలిపారు ముస్లిం సోదరు



