రాయికల్
కబడ్డీ ద్వితీయ స్థానంలో రాయికల్ జట్టు

viswatelangana.com
September 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో రాయికల్ మండల కబడ్డీ జట్టు ద్వితీయ స్థానం సాధించిందని పిడి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ద్వితీయ స్థానం సాధించిన సందర్భంగా వీరిని పిడిలు. కృష్ణప్రసాద్, రాజగోపాల్, గంగాధర్, సుజాత, కిషోర్, ప్రతాప్, రవీష్ లు అభినందించారు.



