మెట్ పల్లి
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
January 20th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
మెట్‌పల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 12,01,392/- పన్నెండు లక్షల ఒకవేయ్యి మూడు వందల తొంభై రెండు రూపాయల విలువ గల 12 కళ్యాణ లక్ష్మిషాధి ముబారాక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.



