రాయికల్
జాతీయ జెండా ఆవిష్కరణ

viswatelangana.com
September 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన గ్రామ కార్యదర్శి రాజేష్ కుమార్ అనంతరం అందరికీ సీట్లు పంపిణీ చేశారు అనంతరం వడ్ర కాలనీ ప్రాథమిక పాఠశాలలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



