కోరుట్ల
సింహ వాహనం పై దర్శనం ఇచ్చిన వెంకటేశ్వర స్వామి

viswatelangana.com
October 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల లో దసరా ఉత్సవాలల్లో భాగంగా గురువారం పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వారు సింహా వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం పుర వీధుల్లో ఊరేగారు.



