ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

viswatelangana.com
రాయికల్ మండల జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు, పట్టణంలో గల రాజకీయ అధికారులతో హోలీ అడినారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం ప్రెస్ క్లబ్ హోలీ వేడుకలలో పాల్గొని రంగుల హరివిల్లు ప్రసరిఇల్లే జ్యోతిని వెలిగించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసవి రవి మాట్లాడుతూ హోలీ పండుగను సాంప్రదయబద్ధమైన పర్యావరణాన్ని రక్షించే రంగులతో జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని ప్రతి ఒక్కరు ఇలాంటి వేడుకలను రంగులతోనే జరుపుకోవాలని అందరూ స్నేహ వాతావరణంతో కలిసి మెలిసి ఈ పండగ గొప్ప ఉల్లాసాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడ కుంట్ల జగదీశ్వర్, కోశాధికారి మచ్చా శేఖర్, నిజానిర్థారణ కమిటీ సభ్యులు వేణు నాగమల్లశ్రీకర్, సింగిడి శంకరయ్య, ఉపాధ్యక్షులు చింతకుంట సాయికుమార్ నాగిరెడ్డి రఘుపతి, సంయుక్త కార్యదర్శి గంగాధర్ సురేష్,సింగని శ్యామ్ సుందర్, ఏనుగంటి రవి సభ్యులు గట్టుపల్లి నరేష్ కుమార్, ఇమ్మడి విజయ్ కుమార్, గంట్యాల ప్రవీణ్, మాణిక్య గంగాధర్, ఎనుగంటి రాజు రమాపతి రావు, కిరణ్ రావు, తుంపేట రాజు, తదితరులు పాల్గొన్నారు.



