కోరుట్ల
కోరుట్ల 14 వ వార్డు లో కాంగ్రెస్ లీగల్ అడ్వైజర్ కస్తూరి రమేష్ శ్రీ లక్ష్మీ మరియు మైనార్టీ మహిళా సోదరీమణుల అద్వర్యంలో ర్యాలీ

viswatelangana.com
May 11th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల లోని 14 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ కస్తూరి రమేష్ శ్రీలక్ష్మి మరియు మైనారిటీ మహిళా సోదరిమణుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్న విశ్వనాథం, అఫ్సర్, రాజీయుద్దీన్, అక్బర్, నజ్జు, నెమురి భూమయ్య, అమరేందర్, ముస్తక్, ధనని లక్ష్మణ్, ఎంబేరీ సత్యనారాయణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు



