కథలాపూర్
గంభీర్ పూర్ చెరువును సందర్శించిన ప్రభుత్వ విప్

viswatelangana.com
September 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలో చెరువును వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెరువు కట్టను సందర్శించిన సందర్భంలో సకాలంలో స్పందించిన ఇరిగేషన్ డిఈ ప్రశాంత్ కుమార్ ఇరిగేషన్ జెఈ శ్రీనివాస్ లను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా రైతులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



