కరీంనగర్
గవర్నమెంట్ ప్లీడర్ గా నియామకమైన నర్సింగ్ కు సన్మానం

viswatelangana.com
July 1st, 2025
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :
కరీంనగర్ జిల్లా కోర్టులో రెండవ అదనపు జిల్లా కోర్టు (ఎల్.ఆర్.ఎ.టి. ) లో ప్రభుత్వ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఇటీవలే నియామకమైన జనగామ నర్సింగ్ న్యాయవాది. జగిత్యాల జిల్లా మేడిపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా మాకు పాఠాలు బోధించిన గురువుగారిని ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టులో శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మా అభిమాన నాయకుడు మంద రవీందర్ అన్న సీనియర్ న్యాయవాది గారు. కెవిపిఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారావు సురేష్ న్యాయవాది బచ్చల రాజేష్ వెల్గటూర్ మండలం కొండాపూర్ మాజీ ఉప సర్పంచ్ చెన్న కుమారస్వామి, బచ్చల అనిల్ పాల్గొన్నారు.



