కోరుట్ల

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

viswatelangana.com

October 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ సమీపంలో ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి వయస్సు 40 సంవత్సరాలు గల మృతదేహం ఉంది. ఇట్టి వ్యక్తి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి కోరుట్ల మార్చురీ గదిలో భద్రపరిచడమైనదని ఇతనిని ఎవరైనా గుర్తుపట్టినచో కోరుట్ల ఎస్సై 8712656790 కోరుట్ల సీఐ 8712656820 లకు సమాచారం అందించగలరు..

Related Articles

Back to top button