రాయికల్

ఘనంగా శ్రీ వెంకటేశ్వర మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మ బోనాలు

viswatelangana.com

June 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో అదివారం పెద్ద పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గాజోజి మురళి ప్రధాన కార్యదర్శి ఏనుగుర్తి శంకర్ కోశాధికారి గట్టుపల్లి నరేష్ కుమార్ ఉపాధ్యక్షులు సంకోజి అశోక్,పిప్పోజీ మహేందర్ బాబు సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button