కొడిమ్యాల
చిర్ర రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం బింగి మనోజ్ సామాహిక కార్యకర్త

viswatelangana.com
June 4th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిర్ర రమేష్ ఇటీవల అనారోగ్యం తో మరణించారు వారి కుటుంబానికి మ్యకల తుషార్ హైద్రాబాద్ లో పటాన్చెరువు ప్రాంతములో పనిచేస్తుండగా ఫిట్స్ రావడంతో అతనిని కలిసి ఆరోగ్య సమాచారం కొత్తూరీ అంజన్న, సతీమణిగతసంవత్సర కాలం నుండి క్యాన్సర్ తో బాధపడుచు ఈ మధ్య ఆమెకి సర్జరీ జరిగింది వారి కుటుంబాన్ని కలిసిఈమూడుకుటుంబాలనుకలిసివారికి మనో ధైర్యాన్ని చెప్పి ట్రస్ట్ ఆవర్ జగన్మాత శంకర్ మల్లన్న హ్యూమన్ నెట్వర్క్స్ ద్వారా బింగి మనోజ్ కుమార్ సామాజిక కార్యకర్త ఆర్థిక సహాయం బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పర్లపెల్లి జలంధర్ సముద్రాల భూమేష్ యువకులు పాల్గొన్నారు



