మెట్ పల్లి
మెట్ పల్లి మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తికి నిధులు కేటయించాలని మంత్రి శ్రీధర్ బాబు కు వినతి

viswatelangana.com
October 4th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పెళ్లి పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హల్ నిర్మాణంకు అదనపు నిధులు కేటాయించాలని మైనారిటీ నాయకులు 7వ వార్డు ఇంచార్జ్ జాకిర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. పట్టణంలోని గతంలో మా స్వంత స్థలంలో మైనారిటీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్నాము. కానీ ప్రస్తుతం ఫంక్షల్ హాల్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నదని, మిగిలిన నిధులు మంజురూ చేసినచో మా మైనారిటీ ఫంక్షన్ హాల్ ని పూర్తిగా నిర్మాణం చేసుకుంటాము అని వినతి అందించమని ఆయన తెలిపారు.



