జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేత బుగ్గారం
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ లో ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ తరపున జిల్లాస్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో 12 టీములు పాల్గొనగా మహిళలకు చేరుకున్న టీంలు రాయికల్ బుగ్గారం ఇరు టీములు ఫైనల్గా చేరుకోగా విజేతగా బుగ్గారం విన్నర్ కప్ గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షుడు అండ్ గోవర్ధన్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ గెలుపు ఓటమి సహజమని ఎవరు ఆధార్యపడకండి మునుముందు మళ్ళీ ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా ఎన్నో జరుగుతాయని మీ అందరి సహకారంతో మళ్ళీ 2025లో నిర్వహిస్తామని ఇది పోటీ అని అనుకోవద్దని అందరం కలిసి మెలిసి ఉండాలని కొరకే ఈ మ్యాచ్ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ ప్రవీణ్. మండలం అధ్యక్షుడు అందే గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి కాట్టుకోల సతీష్ ఉపాధ్యక్షుడు కాసారపు నరేష్ సీనియర్ సలహాదారులు జక్కని ప్రసాద్. జిల్లా రామ్మోహన్, సోమసూత్ర విశ్వనాథం. గుండేటి సురేష్. దర్శనాలతీష్, సభ్యులు ధనంజయ్. తూర్పాటి రాజేష్ చిలుక అశోక్. తూర్పాటి తిరుపతి. తదితరులు పాల్గొన్నారు



