కోరుట్ల

దేవాలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ

viswatelangana.com

October 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండల అయిలాపూర్, సంగెం, కల్లూరు, యూసుఫ్ నగర్ గ్రామాలలోని పలు దేవాలయాల అభివృద్ధి పనులకు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా అంజిరెడ్డి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ నిధుల మంజూరుకి కృషిచేసిన కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు, టీపీసీసీ నాయకులు జువ్వాడి కృష్ణ రావు, దేవాదాయ శాఖ మంత్రి అలాగే టీటీడీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్య నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోతుగంటి వెంక గౌడ్, జక్కుల రాజం, ప్యాక్స్ చైర్మన్ సాయిరెడ్డి, పోతుగంటి శంకర్ గౌడ్, మోహన్ రెడ్డి, తుక్కారాం, రసూల్, రమేష్, లక్ష్మణ్, ముక్కెర లింబాద్రి, గుగ్గిళ్ల సురేష్ గౌడ్, గుగ్గిళ్ల ప్రియాంక, నక్క సుదీర్, ముక్కెర రాజేష్, చింతలపెల్లి రాజేశ్వరరెడ్డి, బొల్లపెల్లి కార్తీక్, మారుపాక సుమన్, నాగునూరి గంగాధర్, కుర్మ తిరుపతి, కరిపెల్లి అజయ్, గడ్డం హన్మక్క, ఏనుగందుల పద్మ , గోపిడి నారాయణ, గడప శంకర్, తోట్ల మహేష్, గోపు సందయ్య, పల్లపు అశోక్, మధు, ముకేశ్, అదీబ్, ఉపేందర్, వినయ్, రాజేందర్ రమేష్, మల్లయ్య, లింగం, లక్పతి, బోన్ల వెంకటస్వామి, పెద్దన్న, తీగల మహేష్ రెడ్డి, ముంజ రాజా గౌడ్, రంగు శంకర్, కల్లూరు దేవయ్య, వల్లకొండ నవీన్, గోపిడి గంగాధర రెడ్డి, గోపిడి హనుమంతరెడ్డి, మంతెన గంగ నర్సయ్య, జనీల్, రాజం, నల్ల అరవింద్, గండి కోట రాజం తదితరులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button