మేడిపల్లి
వివాహ వేడుకలో హాజరైన ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి మేడిపల్లి పాత్రికేయులు

viswatelangana.com
March 13th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి మండల పంచాయతీ అధికారి పాంపట్టి శ్రీనివాస్ కూతురి వివాహ వేడుక జగిత్యాల లోని విరుపాక్షి గార్డెన్ లో జరగగా మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొండాపూర్, దమ్మన్నపేట, కాచారం, ఓడ్డాడు మాజీ సర్పంచులు ద్యావనపల్లి అభిలాష్, కాచర్ల సురేష్, చిట్యాల సురేష్, అంజయ్య, బి ఆర్ఎస్ నాయకులు అంకం సాగర్, ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నోముల నరసింహారెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎదులపురం దయాకర్, మామిడి ఆంజనేయులు, నీలగిరి ప్రవీణ్ రావు, ఎండి రహీం, పలువురు అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.



