రాయికల్
శ్రీ వేంకటేశ్వర మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ జయంతి

viswatelangana.com
September 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనుమయ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి సుమారుగా 400 భక్తులకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజోజి మురళి ఉపాధ్యక్షులు సంకోజి శంకర్ ప్రధాన కార్యదర్శి ఏనుగుర్తి శంకర్ క్యాషియర్ గట్టిపెల్లి నరేష్ కుమార్ పంతులు గట్టుపల్లి రమేష్ కుమార్ బొమ్మ కంటి రాజేశం ఇమ్మడి విజయ్ కుమార్ పిప్పాజీ మహేందర్ బాబు చింతల అజయ్ కుమార్ కుంబోజి రవి మరియు సంఘ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు



