మేడిపల్లి
నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు

viswatelangana.com
May 6th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
ఆదివారం జరిగిన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లు మరియు సిబ్బంది పై జరిగిన దాడి మరియు హత్యాయత్నం కి నిరసనగా నల్ల బ్యాడ్జీలు దరించి నిరసన తెలియజేసిన రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లు, స్టాఫ్ నర్సులు మరియు ఇతర సిబ్బంది.



