కథలాపూర్
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు కేప్టెన్ గావాసం నవీన్ కుమార్ ఎంపిక

viswatelangana.com
March 30th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ లో నిర్వహించిన ఖో ఖో పోటీల్లో తెలంగాణ ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు కేప్టెన్ గా భూషనరావుపేట్ వాసం నవీన్ కుమార్ ఎంపిక పట్ల భారతీయ సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ ఎంపిక పట్ల సంఘ సబ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిట్ట పరందం, సిరిపురం రాజేశం, ఎక్కల్ దేవి గోపాల్, నడిమట్ల రాజు, ఎంబేరి అమర్నాథ్, ఎంబేరీ సత్యనారాయణ, తదితరులు, సంఘ సబ్యులు పాల్గొన్నారు.



