భీమారం
నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ

viswatelangana.com
May 19th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమరం మండలం పసునూర్ గ్రామం లోని కొప్పుల దేవయ్య అనారోగ్యంతో మరణించగా నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పోతాని లింగమూర్తి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పోతాని విజయ, గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాలోత్ లచ్చనాయక్, అద్దిన వేణి అజయ్, నునావత్ దరియానాయక్, దాసరి రాజం, బాదావత్ రమేష్, తదిరులు పాల్గొన్నారు.



