కథలాపూర్

బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

viswatelangana.com

April 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కథలాపూర్ మండలం తాండ్రియాలలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లోక బాపురెడ్డి, జెడ్ పీ టీసి నాగం భూమయ్య, ఎంపిపి రేవతి, వైస్ ఎంపిపి కిరణ్ రావు, నాగేశ్వర్ రావు, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button