రాయికల్

నీటి సమస్య పరిష్కరించండి

viswatelangana.com

April 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని తొమ్మిదవ మరియు పదవ వార్డులో నీటి సమస్య అధికంగా ఉంది తాగేందుకు నిత్యవసరాలకు నీరు రావడం లేదు అని గతంలో రెండు రోజులకు ఒకసారి నీరు ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు నీటి కొరతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కావున తక్షణమే నీటి సమస్య తీర్చాలని పురపాలక సంఘం కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ కు వార్డు వాసులు వినతిపత్రం సమర్పించారు తక్షణమే సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సుమలత, రాజుబాయ్, పెగర్ల సత్తమ్మ, నాగమ్మ, భుర్ల అనసూయ, చాకలి కమల, రాజక్క, లక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button