రాయికల్

పాఠశాలకు ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

viswatelangana.com

December 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వీరాపూర్ ప్రాథమిక పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కన్నవేణి మల్లారెడ్డి కుమారుడు రిషిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా తాను పనిచేస్తున్న పాఠశాలకు రూపాయలు 10000/- విలువ గల ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాఘవులు, పాట్లవ హైస్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ భోగ రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు గ్రామ మాజీ సర్పంచ్ చిన్న మల్లయ్య మాజీ ఎంపీటీసీ కిషన్ రావు స్వామి రెడ్డి లు పాల్గొన్నారు.

Related Articles

Back to top button