రాయికల్
పాలు పండ్లు పంపిణీ

viswatelangana.com
April 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు ముంజ ధర్మపురి మొదటి జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు కృష్ణారావు నివేదిత ఆశ్రమంలో గల వృద్ధులకు పాలు పండ్లు సుమారు 5వేలకు పైగా విలువగల సామాగ్రిని ఆశ్రమంలో గల 25 మంది వృద్ధులకు పంపిణీ చేశారు ఇట్టి సందర్భంగా గతంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ముంజసుజిత్ లలిత్ నాయకులు పొన్నం శ్రీకాంత్ గౌడ్ రాకేష్ నాయక్ బత్తిని నాగరాజు కిషోర్ రావు,తదితరులు పాల్గొన్నారు



