కథలాపూర్

పెగ్గెర్ల లో సన్న బియ్యం పంపిణీ

viswatelangana.com

April 3rd, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలంలోని పెగ్గెర్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్న బియ్యం కార్యక్రమాన్ని పెద్దలు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు రేషన్ దుకాణంలో కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పుండ్ర లవ కుమార్ కారపు గంగాధర్ బాలు గణేష్ గంగారం రాజేందర్ బుర్రన్న సాయి అన్న బాలయ్య గంగాధర్ లతోపాటు మహిళలు కూడా పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button