అమ్మ మాటఅంగన్వాడి బాటప్రవేట్ స్కూలు వద్దు అంగన్వాడి కేంద్రాలే ముద్దు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు అధికారిని వీర లక్ష్మి ,ఆధ్వర్యంలో సూపర్వైజర్ సుధారాణి,అంగన్వాడి టీచర్లచే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినఅమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం లో భాగంగాప్రాజెక్టు అధికారి వీరలక్ష్మి,మాట్లాడుతూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ లోకి పంపకుండా అంగన్వాడి స్కూల్ కుపంపాలని అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటల ద్వారా పిల్లలకు విద్యను అందిస్తాయని తదుపరి పిల్లల్లోని సమగ్రాభివృద్ధిచెందుతుందని తల్లిదండ్రులు పిల్లల్ని తప్పనిసరిగాప్రతిఅంగన్వాడి కేంద్రాలకు పంపాలన్నారు భోజనమేనులోభాగంగా పిల్లలకు ఎగ్ బిర్యానీ పౌష్టికాహార పంపిణీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలోఅంగన్వాడిటీచర్లు కోలపురం సంఘశీల,నాగేంద్ర గర్భిణీ స్త్రీలుతల్లిదండ్రులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



