కథలాపూర్
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపు మొక్కు చెల్లించుకున్న సామ మోహన్ రెడ్డి

viswatelangana.com
May 23rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలో ప్రభుత్వ విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గెలుపు మొక్కుని దుంపేట గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, వేములవాడ నియోజకవర్గం ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, ఎన్నారై తీగల మధు, తీగల నరేష్, తీగల రాజారెడ్డి, తీగల తిరుపతి, తోట శరత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు



