కథలాపూర్
భూషణ్ రావు పేట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధోగా మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

viswatelangana.com
March 19th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథాలపుర్ మండలం భూషణ్ రావు పేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగా మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎల్లమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ సంఘం సభ్యులు ప్రభుత్వ విప్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.. ఆ తల్లి దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



