కోరుట్ల

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..

viswatelangana.com

January 20th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ అలాగే మండలానికి సంబంధించిన 26,03,016/- ఇరవై ఆరు లక్షల మూడు వేల పదహారు రూపాయల విలువగల 26 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులతో పాటు.. కోరుట్ల పట్టణ అలాగే కోరుట్ల మండలానికి సంబంధించిన 4,55,000/- నాలుగు లక్షల యాబై ఐదువేల రూపయాల విలువగల 35 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్..

Related Articles

Back to top button